Monday, May 3, 2010

నాలోనువ్వు

కుదురుకోదు నా హృదయం ,చెరిగిపోదు నీ స్వప్నం .
కరిగిపోదు నీ ఫై నా అనురాగం ,నీతో నే నా జీవితం.